Header Banner

లండన్ నుంచి వచ్చాక జగన్ మానసిక స్థితి మారిపోయిందా? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

  Thu Mar 06, 2025 12:02        Politics

జగన్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. లండన్ నుండి తిరిగొచ్చిన తర్వాత జగన్ మానసిక పరిస్థితిలో విపరీతమైన మార్పులు వచ్చాయని, పవన్ కల్యాణ్ మాట ప్రకారం ఆయనను అధఃపాతాళానికి తొక్కినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జగన్ మాటలు కడప కార్పొరేటర్ కూడా వినే పరిస్థితి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jagan #psycho #london #todaynews #flashnews #latestnews